నేల టిక్కెట్టు , టచ్ చేసి చూడు , అమర్ అక్బర్ ఆంటోనీ ఇలా మూడు చిత్రాలు వరుసగా డిజాస్టర్ లు అయ్యాయి దాంతో రవితేజ తన రెమ్యునరేషన్ ని తగ్గించుకున్నాడు . పై మూడు చిత్రాలు కూడా 6 కోట్ల నుండి 10 కోట్ల షేర్ రాబట్టలేక పోయాయి . ఇక అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం అయితే మరీ దారుణం 6 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది . మేకింగ్ 30 కోట్ల వరకు అవుతోంది కానీ రిటర్న్స్ మాత్రం పది కోట్లు దాటడం లేదు అందుకే తన రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని డిసైడ్ అయ్యాడట రవితేజ .
#RaviTeja #RaviTejaRemuneration
రెమ్యునరేషన్ తగ్గించిన హీరో | Ravi Teja Remuneration - Tollywood
Like - https://www.facebook.com/tollywood
Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine
Follow - https://www.twitter.com/tollywood
Official Page of Tollywood Magazine - Follow US
Maintained by Tollywood Inc., USA
https://facebook.com/tollywood
https://facebook.com/groups/tollywood
https://www.twitter.com/tollywood
https://www.vk.com/tollywood
https://www.instagram.com/tollywood
https://www.pinterest.com/tollywood
https://www.tollywood.tumblr.com
https://www.linkedin.com/company/tollywood
https://www.slideshare.net/tollywood
https://www.vine.co/tollywood
https://www.issuu.com/tollywood
https://www.dailymotion.com/tollywood
News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/)
Artist: http://audionautix.com/